Chandrababu: ఇంత దిగజారిపోయారేంటి చంద్రబాబుగారూ?: విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్ తో గత టీడీపీ ప్రభుత్వ అవినీతి భాగోతం సాక్ష్యాధారాలతో సహా బయటపడుతోందని ఆయన ట్వీట్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎల్లో మీడియా రాస్తున్న బోగస్ వార్తలకు రెస్పాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా చంద్రబాబూ అంటూ ఆయన ప్రశ్నించారు. 'టెండర్లలో పాల్గొనొద్దని కాంట్రాక్టు సంస్థలను బెదిరిస్తున్నారని చెబుతున్నారు... ఇంత దిగజారిపోయారేంటి చంద్రబాబుగారూ?' అంటూ ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Chandrababu
Vijayasai Reddy
Telugudesam
YSRCP

More Telugu News