అవినీతి సాక్ష్యాలు నీ సాక్షిలో మాత్రమే ఉబుకుతాయి శకుని మామా: బుద్ధా వెంకన్న
- అబద్ధాలు, శవ రాజకీయాలతో వైసీపీ గెలిచింది
- ప్రజలపై జగన్ కు ప్రేమ అనేది ఉందా?
- జగన్ గురించి అంతర్జాతీయ ఆర్థిక కుంభకోణాల సమ్మిట్ లో చర్చిస్తున్నారు
'రివర్స్ టెండరింగ్, రాలిపోయిన రత్నాల మీద ఎన్ని రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయనే నిజానిజాలను పక్కనపెడితే... 46 ఏళ్ల పసిబాలుడైన తుగ్లక్ జగన్ గురించి భారతదేశంలోని న్యాయ కళాశాలల పుస్తకాలలో, అంతర్జాతీయ ఆర్థిక కుంభకోణాల సమ్మిట్ లలో పుంఖానుపుంఖాలుగా చర్చిస్తున్నారు శకుని మామా' అంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.