నూజివీడులో పిచ్చికుక్క స్వైరవిహారం.. రోడ్డుపై పరుగులు పెట్టిన ప్రజలు!
- వెంటపడి కరచిన పిచ్చికుక్క
- ఆరుగురికి తీవ్రగాయాలు
- చికిత్స అందిస్తున్న వైద్యులు
ఈ విషయమై బాధితులు మాట్లాడుతూ.. పట్టణంలో కుక్కల బెడద అధికమైందని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదని విమర్శించారు. అధికారులు నిర్లక్ష్యంతో తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నూజివీడులో కుక్కల బెడదను తగ్గించాలని కోరారు. కాగా, ఈ విషయమై ఇటు అధికారులు, అటు నేతలు ఇప్పటివరకూ స్పందించలేదు.