డబ్ స్మాష్ వీడియోను విడుదల చేసిన కార్తికేయ-పాయల్ రాజ్ పుత్!
- నానీస్ గ్యాంగ్ లీడర్ లో మెప్పించిన కార్తికేయ
- ఆర్డీఎక్స్ లవ్ సినిమాలో నటిస్తోన్న పాయల్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్
ఈ నేపథ్యంలో పాయల్ రాజ్ పుత్-కార్తికేయ సోషల్ మీడియాలో సందడి చేశారు. ఓ డబ్ స్మాష్ వీడియోను షూట్ చేశారు. దీంతోపాటు పలు హిందీ, పంజాబీ సినిమాల డబ్ స్మాష్ వీడియోలను పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని మీరూ చూసేయండి.