టీడీపీ, బీజేపీలు సీఎం జగన్ పై బురద చల్లాలని చూస్తున్నాయి: వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
- ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం ఘటనపై స్పందన
- టీడీపీ హయాంలోనే అనుమతిచ్చింది
- జగన్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు
సీఎం జగన్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ, బీజేపీలు ఉద్దేశపూర్వకంగా ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు ఏపీలో ఉనికి కోసం లేనిపోని హడావుడి చేస్తున్నాయని దుయ్యబట్టారు.