అన్యమత ప్రచారం గురించి సీఎం జగన్ కు తెలుసా?: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- టికెట్లపై అన్యమత ప్రచారం చేయడం సరికాదు
- తప్పు చేసిన వారిపై జగన్ చర్యలు తీసుకోవాలి
- అన్యమత ప్రచార విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
ఈ ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని, దేశంలో అందరి మనోభావాలను గౌరవించాలని సూచించారు.