కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది!: డీఎంకే అధినేత స్టాలిన్
- కశ్మీర్ ప్రజల మనోభావాల్ని పట్టించుకోలేదు
- అన్నాడీఎంకే కూడా దీన్ని సమర్థిస్తోంది
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన డీఎంకే చీఫ్
తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ కూడా దీన్ని సమర్థించడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాగా, జమ్మూకశ్మీర్ ప్రజలకు మద్దతు తెలిపిన ఎంకే స్టాలిన్ కు మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ధన్యవాదాలు చెప్పారు.