వరుసగా మూడు రోజులు మూతపడనున్న బ్యాంకులు.. సేవలకు అంతరాయం!
- సెలవు రోజుల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలకు అంతరాయం
- నగదు లేక వెలవెలబోనున్న ఏటీఎంలు
- రెండో వారంలో బ్యాంకులు పనిచేసేది నాలుగు రోజులే
సెలవు రోజుల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఆన్‌లైన్ సేవలకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, వరుస సెలవుల కారణంగా నగదు లేక ఏటీఎంలు కూడా బోసిపోయే అవకాశం ఉంది. వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఏటీఎంలలో పూర్తిస్థాయిలో నగదు నింపే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.