ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వరుసగా మూడు రోజులు మూతపడనున్న బ్యాంకులు.. సేవలకు అంతరాయం!
    Mon 07:21

    వరుసగా మూడు రోజులు మూతపడనున్న బ్యాంకులు.. సేవలకు అంతరాయం!

    • సెలవు రోజుల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలకు అంతరాయం
    • నగదు లేక వెలవెలబోనున్న ఏటీఎంలు
    • రెండో వారంలో బ్యాంకులు పనిచేసేది నాలుగు రోజులే
    Read full story
  • నక్సల్స్ ప్రభావిత ప్రాంతం దంతేవాడలో నేడు పర్యటించనున్న సచిన్.. కారణం ఇదే!
    Wed 10:28

    నక్సల్స్ ప్రభావిత ప్రాంతం దంతేవాడలో నేడు పర్యటించనున్న సచిన్.. కారణం ఇదే!

    • క్రీడల ద్వారా యువతలో సామాజిక మార్పు తీసుకురావడమే లక్ష్యం
    • 10 వేల మందికి పైగా ఆదివాసీ యువతను తుపాకుల బాట పట్టకుండా చేయడమే లక్ష్యం
    • పనేడాలో నూతన క్రికెట్ స్టేడియంను ప్రారంభించనున్న సచిన్
    Read full story
  • ప్రియుడి కోసం తండ్రికి షాక్... కిలో బంగారం మాయం చేసిన కూతురు!
    Wed 10:27

    ప్రియుడి కోసం తండ్రికి షాక్... కిలో బంగారం మాయం చేసిన కూతురు!

    • యజమాని కూతురితో ప్రేమ నాటకమాడిన మేనేజర్ సాగర్
    • బ్రెయిన్ ట్యూమర్ అంటూ నమ్మించి ఆర్థిక సహాయం కోరిన వైనం
    • ప్రియుడి మాటలు నమ్మి కిలో బంగారం ఇచ్చిన యువతి
    • పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన మోసం
    • నిందితుడి అరెస్ట్.. 20 తులాల బంగారం రికవరీ
    Read full story
  • అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన: ఉపాధ్యక్షుడి పాక్ పర్యటన వాయిదా
    Wed 10:18

    అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన: ఉపాధ్యక్షుడి పాక్ పర్యటన వాయిదా

    • పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు వాయిదా
    • ఇరాన్ నుంచి స్పష్టత రాకపోవడంతో అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన నిలిపివేత
    • పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణను పొడిగించిన అధ్యక్షుడు ట్రంప్
    • అయితే హర్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టీకరణ
    • దిగ్బంధనం ఎత్తివేస్తేనే చర్చలని తేల్చిచెప్పిన ఇరాన్
    Read full story
  • కొడగు హోంస్టేలో అమెరికా టూరిస్ట్‌పై అత్యాచారం
    Wed 10:08

    కొడగు హోంస్టేలో అమెరికా టూరిస్ట్‌పై అత్యాచారం

    • కర్ణాటక కొడగులో అమెరికా మహిళా టూరిస్ట్‌పై అత్యాచారం
    • హోంస్టే సిబ్బంది, యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • విషయం బయటకు రాకుండా బాధితురాలిని 3 రోజులు నిర్బంధించిన యజమాని
    • అమెరికా ఎంబసీ జోక్యంతో వెలుగులోకి ఘటన
    Read full story
  • ట్రంప్ కాల్పుల విరమణను తిప్పికొట్టిన ఇరాన్.. ఓడిపోయిన వారు షరతులు పెట్టలేరని వ్యాఖ్య
    Wed 10:06

    ట్రంప్ కాల్పుల విరమణను తిప్పికొట్టిన ఇరాన్.. ఓడిపోయిన వారు షరతులు పెట్టలేరని వ్యాఖ్య

    • ఇరాన్‌తో కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించిన ట్రంప్
    • ట్రంప్ నిర్ణయాన్ని ఎద్దేవా చేసిన ఇరాన్ ఉన్నత సలహాదారు
    • దిగ్బంధనం కూడా దాడితో సమానమని.. సైనిక చర్య తప్పదని హెచ్చరిక
    • ఇరు దేశాల మధ్య జరగాల్సిన శాంతి చర్చలపై నీలినీడలు
    Read full story
  • ఇక్కడి నుంచి పో.. నడిరోడ్డుపై మంత్రిని కసిరిపారేసిన మహిళ.. వీడియో ఇదిగో!
    Wed 09:55

    ఇక్కడి నుంచి పో.. నడిరోడ్డుపై మంత్రిని కసిరిపారేసిన మహిళ.. వీడియో ఇదిగో!

    • మంత్రి ర్యాలలీతో ముంబైలో భారీ ట్రాఫిక్ జామ్
    • గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న మహిళ
    • మంత్రి గిరీశ్ మహజన్‌ను నడిరోడ్డుపై నిలదీసిన వైనం
    • ఖాళీ ప్రదేశంలో ర్యాలీ చేసుకోండంటూ ఆగ్రహం
    Read full story
  • మద్యం కుంభకోణం: కీలక అధికారుల ప్రాసిక్యూషన్‌కు సిట్ అడుగులు
    Wed 09:54

    మద్యం కుంభకోణం: కీలక అధికారుల ప్రాసిక్యూషన్‌కు సిట్ అడుగులు

    • ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ వేగవంతం
    • మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవ రెడ్డిపై విచారణకు సన్నాహాలు
    • అవినీతి నిరోధక చట్టం ప్రకారం అనుమతి తప్పనిసరి అని వెల్లడి
    Read full story
  • స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ సీతాశర్మ రాజీనామా..ఆమోదించిన ప్రభుత్వం
    Wed 09:42

    స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ సీతాశర్మ రాజీనామా..ఆమోదించిన ప్రభుత్వం

    • ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
    • గడువు పూర్తికాకుండానే పదవి నుంచి వైదొలగిన సీతా శర్మ
    • నిర్వాహక, వ్యవస్థాగత పరిమితులే కారణమని లేఖలో వెల్లడి
    Read full story
  • పహల్గామ్ నెత్తుటి జ్ఞాపకం.. ఏడాది తర్వాత కూడా వీడని విషాదం.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
    Wed 09:40

    పహల్గామ్ నెత్తుటి జ్ఞాపకం.. ఏడాది తర్వాత కూడా వీడని విషాదం.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్

    • పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తి
    • 'ఎక్స్' వేదికగా అమరులను స్మరించుకున్న ప్రధాని మోదీ
    • ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని స్పష్టీకరణ
    • ఈ దాడికి ప్రతీకారంగా భార‌త‌ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV