వీసా రెడ్డి గారూ.. ముందు ట్రీట్మెంట్ తీసుకోండి.. లెక్కలపై తీరిగ్గా ఆలోచించుకోవచ్చు!: బుద్ధా వెంకన్న
- సీబీఐ చెప్పింది తప్పుడు లెక్కని అంటున్నారు
- పోలవరంపై కేంద్రం అనుమానాలు తీర్చినా ఒప్పుకోవట్లేదు
- ట్విట్టర్ లో మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ
విజయసాయిరెడ్డికి ఏమీ తెలియదనీ, చెప్పినా అర్థం చేసుకోరని దుయ్యబట్టారు. ముందుగా విజయసాయిరెడ్డి ట్రీట్మెంట్ తీసుకోవాలనీ, ఆ తర్వాత లెక్కల గురించి తీరిగ్గా ఆలోచించుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.