'నిను వీడని నీడను నేనే'పై విమర్శ... ఘాటుగా స్పందించిన సందీప్ కిషన్!
- విదేశాల్లో కలెక్షన్లు రాలేదు
- సినిమా పరాజయం పొందిందని వెబ్ సైట్ కథనం
- ఇండియాలో హిట్ అయిందన్న సందీప్ కిషన్
దీనిపై స్పందించిన సందీప్, విదేశాల్లో భారీ వసూళ్లు రాబట్టలేకపోయిన మాట వాస్తవమేనని అన్నాడు. తన సినిమా ఫ్లాప్ అని చెప్పుకోవడానికి సంకోచించ బోనని, కానీ, ఈ సినిమా ఇండియాలో బాక్సాఫీసు వద్ద హిట్ అని అన్నాడు. కాస్త సమాచారం సేకరించి వార్తలు రాయాలని, సినిమా విదేశీ వసూళ్లను విమర్శించినట్టుగానే, స్వదేశంలో విజయం సాధించిన విషయాన్ని మెచ్చుకోమని కౌంటరేశాడు.