Chandrababu: రేపటి నుంచి రెండు రోజులపాటు చంద్రబాబు కుప్పం పర్యటన

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 2,3 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలను, పార్టీ కార్యకర్తలను, అభిమానులను కలిసి ధన్యవాదాలు చెప్పే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని గ్రామాల్లో బాబు పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక టీడీపీ నేతలు రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్టు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Kuppam
Andhra Pradesh

More Telugu News