అలాగని మీ చంద్రబాబునాయుడు చెవిలో చెప్పారా?: పంచుమర్తి అనురాధపై బీజేపీ నేత ఫైర్
- టీడీపీ హయాంలో కుంభకోణాలు జరిగాయి: లక్ష్మీపతి
- అవగాహన లేకుండా మాట్లాడొద్దు
- అందుకే, మిమ్మల్ని అధికార ప్రతినిధి పదవి నుంచి తీసేసింది: పంచుమర్తి
ఈ వ్యాఖ్యలతో మండిపడ్డ లక్ష్మీపతి రాజా, ‘ఎవరు తీసేశారు నన్ను? లక్ష్మీపతి రాజాను అధికార ప్రతినిధిగా తీసెయ్యలా. అలాగని మీ చంద్రబాబునాయుడు చెవిలో చెప్పాడా?’ అంటూ విమర్శించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పలు కుంభకోణాలు జరిగాయని ఆరోపిస్తున్న లక్ష్మీపతి రాజా, వాటిని నిరూపించాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడటం తగదంటూ అనురాధ విరుచుకుపడ్డారు.