అక్కడ తెలంగాణ నూతన అసెంబ్లీ భవన నిర్మాణాన్ని ఆపండి.. హైకోర్టులో పిటిషన్
- ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విద్యార్థి
- శుక్రవారం విచారణ చేపట్టనున్న హైకోర్టు
- శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
ఈ రెండు వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. త్వరలో నూతన అసెంబ్లీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో నేడు విచారణ నిర్వహించాలని శంకర్ తరుపు న్యాయవాది సత్యంరెడ్డి కోర్టును కోరారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.