ఒంగోలు మైనర్ బాలిక అత్యాచారం ఘటనపై సీఎం జగన్ ఆరా
- సీఎంకు వివరాలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ
- బాధితురాలికి పరిహారం చెల్లించాలంటూ జగన్ ఆదేశం
కాగా, ఒంగోలు ఘటనలో ప్రధాన నిందితుడు గతంలో జగన్ తో సెల్ఫీలు దిగడం, వైసీపీ కండువాలు మెడలో వేసుకుని ర్యాలీల్లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత నారా లోకేశ్ సైతం ఇదే అంశంపై అధికార పక్షాన్ని ప్రశ్నించడం తెలిసిందే.