బ్రియాన్ లారాకు అస్వస్థత.. ముంబైలోని ఆసుపత్రికి తరలింపు
- ఛాతీ నొప్పితో బాధపడ్డ లారా
- పరేల్ లోని గ్లోబల్ ఆసుపత్రికి తరలింపు
- కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల
టెస్టుల్లో 400 పరుగుల స్కోరు చేసిన రికార్డు 50 ఏళ్ల లారా పేరిటే ఉంది. టెస్టుల్లో 11,953 పరుగులు చేసిన లారా... వన్డేల్లో 10,405 రన్స్ చేశారు. 131 టెస్టులు, 299 వన్డేల్లో లారా ఆడాడు.