Andhra Pradesh: ఏపీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక అధికారుల నియామకంలో మార్పులు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక అధికారుల నియామకంలో మార్పులు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ ప్రత్యేక కార్యదర్శిగా దువ్వూరి కృష్ణను, ప్రత్యేక అధికారిగా ముక్తాపురం హరికృష్ణను, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా ఇరగవరపు అవినాశ్ లను నియమించారు.
Go Back to Shorts
Andhra Pradesh
cmo
cm
Jagan
Duvurri

More Telugu News