తనపై అత్యాచారం కేసు పెట్టిన మహిళనే పెళ్లాడిన ఎమ్మెల్యే!
- గత నెల 20న ఎమ్మెల్యేపై కేసు
- తనను శారీరకంగా లొంగదీసుకుని పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదు
- ఆలయంలో పెళ్లాడిన ఎమ్మెల్యే
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ముందస్తు బెయిలు కోసం ధనంజోయ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మరోమార్గం లేక ఆదివారం తనపై కేసు పెట్టిన మహిళను వివాహం చేసుకున్నారు. అగర్తలలోని చతుర్‌దాస్ దేవతా ఆలయంలో వీరి వివాహం జరిగినట్టు ధనంజోయ్ తరపు న్యాయవాది తెలిపారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరైనట్టు పేర్కొన్నారు. అలాగే, భవిష్యత్తులో ఎవరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకూడదన్న ఒప్పందానికి కూడా వచ్చినట్టు తెలిపారు.