వేగం పెంచిన మోదీ.. హైదరాబాద్ హౌస్ లో శ్రీలంక అధ్యక్షుడితో భేటీ
- మైత్రిపాల సిరిసేనతో భేటీ అయిన మోదీ
- ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్న ఇరువురు నేతలు
- ఈరోజు మరో నాలుగు సమావేశాల్లో పాల్గొననున్న మోదీ
మరోవైపు, తన కొత్త కేబినెట్ లో పాత వారిలో చాలా మందికి చోటు కల్పించిన మోదీ... మేనకాగాంధీ, సురేశ్ ప్రభు, రాధా మోహన్ సింగ్, రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ వంటి నేతలకు మరోసారి అవకాశాన్ని ఇవ్వలేదు. తనకు అత్యంత నమ్మకస్తుడైన అమిత్ షాకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎవరూ ఊహించని విధంగా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఎస్.జయశంకర్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు.