ఆకట్టుకుంటోన్న 'దొరసాని' ఫస్టులుక్
- శివాత్మిక ప్రధాన పాత్రధారిగా 'దొరసాని'
- గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో దొరవారి కుటుంబానికి చెందిన యువతిగా నాయిక కారులో వెళుతూ వుంటే, ఒక సాధారణమైన కుటుంబానికి చెందిన యువకుడిగా ఆ కారు పక్కనే సైకిల్ పై వెళుతూ హీరో కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే విషయం ఈ పోస్టర్ ను బట్టే తెలిసిపోతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.