నాకు ఓటేసిన మా అమ్మ నా విజయం చూడకుండానే దూరమైంది: కిషన్ రెడ్డి భావోద్వేగం

  • అమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుందామనుకున్నా
  • ఆమె ఉన్నట్టయితే ఎంతో సంతోషించేవారు
  • సికింద్రాబాద్ బీజేపీ ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీగా విజయం సాధించిన అనంతరం కిషన్ రెడ్డి తన తల్లికి నివాళులర్పిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. తనకు ఓటు వేసిన తన తల్లి తన విజయం చూడకుండానే దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఉన్నట్టయితే ఎంతో సంతోషించేవారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విజయం అమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుందామనుకున్నానని, అమ్మ లేని లోటు జీవితంలో పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు  
Go Back to Shorts
Telangana
bjp
secunderabad
kishan reddy

More Telugu News