చిత్తూరు జిల్లా నగరిలో రోజా గెలుపు

  • టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై రోజా విజయం
  • భానుప్రకాశ్ పై 2 వేల 681 ఓట్ల మెజార్టీ
  • పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. వైసీపీ జోరు కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా విజయకేతనం ఎగరవేశారు. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై 2 వేల 681 ఓట్ల మెజార్టీతో ఈ విజయం సొంతం చేసుకున్నారు. ఇదే జిల్లాలోని పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గెలుపొందారు. శ్రీకాకుళం, విజయనగరానికి చెందిన వైసీపీ ఎంపీ అభ్యర్థులూ విజయ బావుటా ఎగరవేశారు.
Go Back to Shorts
Chittoor District
Nagari
YSRCP
roja

More Telugu News