మోదీని సర్కస్‌లోని సింహంతో పోల్చిన పంజాబ్ మంత్రి
- మోదీ భారత సింహం కాదు.. సర్కస్ సింహం
- ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆయన విఫలం
- విరుచుకుపడిన మంత్రి మన్‌ప్రీత్ సింగ్
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని మంత్రి మన్‌ప్రీత్ విమర్శించారు.