వీహెచ్, నగేశ్ ఘర్షణపై పీసీసీ సీరియస్.. అత్యవసర సమావేశం ఏర్పాటు!
- గీత దాటితే కఠిన చర్యలు తప్పవు
- షోకాజ్ నోటీసులు జారీ
- పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం
ఘటనను సీరియస్‌గా తీసుకున్న పీసీసీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీలో చర్చించిన అనంతరం కమిటీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నగేశ్‌కు వీహెచ్‌పై గొడవకు వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.