నాతో పెళ్లికి ముందుగా ఎస్ చెప్పిన సుమ, ఆ తరువాత నో చెప్పింది: రాజీవ్ కనకాల
- సుమను చూడగానే మనసు పారేసుకున్నాను
- నేను ఇష్టపడుతున్న విషయాన్ని తను గ్రహించింది
- నా మనసులోని మాటను ఆమెకి చెప్పేశాను
నేను ఇష్టపడుతున్నాననే విషయం తను గ్రహించింది. నా మనసులోని మాటను సుమకు చెప్పేసి, మూడు నాలుగు రోజుల పాటు ఆమెకి కనిపించడం మానేశాను. ఆ తరువాత ఆమెనే కాల్ చేసి .. తన అంగీకారాన్ని తెలియజేసింది. ఆ తరువాత జరిగిన ఒక సంఘటన కారణంగా, 'ఇప్పుడే ఇలా అంటే పెళ్లి అయిన తరువాత ఎన్ని షరతులు పెడతాడో ఏమిటో' అని చెప్పేసి 'నో' అనేసింది. దాంతో నేనే నచ్చజెప్పి మళ్లీ ప్రసన్నం చేసుకోవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.