అందుకే రాజమౌళికి 'జక్కన్న' అనే పేరు పెట్టాను: రాజీవ్ కనకాల
- ఒకేసారి నాలుగు డైలీ సీరియల్స్ లో చేస్తున్నాను
- 'శాంతినివాసం' ఫస్టు డే షూటింగుకి వెళ్లాను
- రాజమౌళి స్టయిల్ అప్పుడు చూశాను
15 పేజీల సీన్లనే అరగంటలో చేసేసిన రోజులున్నాయి. అందువలన నేను అలా అనుకున్నాను. కానీ ఆ రోజున ఆయన నాకు సంబంధించిన సీన్స్ ను రాత్రి 12 .. 1గంట వరకూ తీశారు. అప్పుడు అనుకున్నాను.. ఏమిట్రా బాబు ఈయన 'జక్కన్న' మాదిరిగా చెక్కుతున్నాడు అని. అప్పటి నుంచి ఆయనతో చనువుగా వుండేవాళ్లు 'జక్కన్న' అని పిలవడం మొదలైంది. 'శాంతినివాసం'లో నా పాత్రను ఆయన ఆవిష్కరించిన తీరు నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చాడు.