మమతా బెనర్జీ.. ఈ రోజుతో మీరు అన్ని లిమిట్స్ దాటిపోయారు: సుష్మా స్వరాజ్
- ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యం చెంపదెబ్బ రుచి చూపాలన్న దీదీ
- ఎప్పుడూ ద్వేష భావంతో ఉండటం ఎందుకన్న సుష్మ
- ఇలా ప్రవర్తించడానికి సిగ్గుపడటం లేదా? అని ప్రశ్న
'మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మోదీ దేశానికి ప్రధానమంత్రి. రేపు మీరు ఆయనతో మాట్లాడాల్సి ఉంటుంది' అని అన్నారు. ఎప్పుడూ ద్వేష భావంతోనే ఉండటం ఎందుకని ప్రశ్నించారు. ఏదో ఒక రోజు మనం మళ్లీ స్నేహితులం కావాల్సిందే అని తెలిసినా ఇలా ప్రవర్తించడానికి సిగ్గుపడటం లేదా? అని ప్రశ్నించారు.