ప్రజ్ఞ టీ షర్టు, జీన్స్ ధరించి తిరిగేవారు.. ఆమె సాధ్వి ఏంటి?: చత్తీస్‌గడ్ సీఎం భూపేశ్
- చిన్నప్పటి నుంచీ ఆమెది నేర స్వభావమే
- ఓ వ్యక్తిని కత్తితో కూడా పొడిచారు
- ఇప్పుడేమో సన్యాసినంటూ చెప్పుకుని తిరుగుతున్నారు
ఇన్ని నేరాలు చేసిన వ్యక్తి నేడు తాను సన్యాసినంటూ చెప్పుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే, సీఎం వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు హితేశ్ వాజ్‌పేయి మండిపడ్డారు. సాధ్విపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపడేశారు. అవన్నీ నిరాధారమైనవని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.