ఏపీ, తెలంగాణపై హ్యాకర్ల పంజా.. డిస్కం కంప్యూటర్ల లాక్.. రూ.35 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
- ఈరోజు ఉదయం ఘటన
- ముందుగానే సమాచారాన్ని బ్యాకప్ చేసిన డిస్కంలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
ఈ నేపథ్యంలో తెలంగాణ డిస్కంల అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ అధికారులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఏపీ డిస్కం అధికారులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ సైబర్ దాడి అంతర్జాతీయ హ్యాకర్ల పని అయ్యుండొచ్చని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.