ఆ సీరియల్ సమయంలోనే మా పరిచయం జరిగింది: నటి ప్రీతీ నిగమ్
- బుల్లితెర నటిగా ప్రీతీ నిగమ్
- నాగేశ్ తో అప్పుడు పరిచయమైంది
- ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాము
'రుతు రాగాలు' సీరియల్లో నేను చాలామంచి పాత్రను పోషించాను. ఆ సీరియల్ షూటింగు జరుగుతూ ఉండగా, నాగేశ్ జాయిన్ అయ్యారు. ఈ సీరియల్లో ఆయన నాకు అన్నయ్య పాత్రలో నటించారు. ఆ సమయంలోనే మా పరిచయం జరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారడం .. పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి' అని చెప్పుకొచ్చారు.