హాలీవుడ్ సినిమాకు వెంకటేశ్, వరుణ్ తేజ్ 'మాట' సాయం
- అల్లాదిన్ తెలుగు వెర్షన్ కు గొంతు అరువివ్వనున్న హీరోలు
- భూతానికి వెంకీ, అల్లాదిన్ కు వరుణ్ తేజ్ డబ్బింగ్
- మే 24న సినిమా విడుదల
ఇక ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు వెంకటేశ్, వరుణ్ తేజ్ తమ వంతు సాయం అందిస్తున్నారు. జీనీ పాత్రకు వెంకటేశ్, అల్లాదిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెబుతున్నారు. ఈ ఇద్దరి గొంతుకలతో అల్లాదిన్ చిత్రం కాస్తంత నేటివిటీ సొబగులు అద్దుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.