ఢిల్లీ చేరుకున్న ఏపీ ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం!
- నేడు ఏపీలో మైనింగ్ పై ఎన్జీటీ విచారణ
- ఐఏఎస్ అధికారులతో కలిసి సీఎస్ హాజరు
- ఏపీ ప్రభుత్వం-సీఎస్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రం తరఫున సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరవుతున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం-సీఎస్ మధ్య సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.