చంద్రబాబు అలుపెరగని శ్రామికుడు, అపర చాణక్యుడు!: పరుచూరి గోపాలకృష్ణ
- చంద్రబాబు నిండునూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలి
- ఆయన అమరావతి రాజధాని నిర్మాణ చతురుడు
- ట్విట్టర్ లో స్పందించిన సినీ రచయిత, నటుడు
ఈరోజు ట్విట్టర్ లో పరుచూరి స్పందిస్తూ.. ‘అలుపెరుగని శ్రామికుడు , అపర చాణక్యుడు ,అమరావతీ రాజధాని నిర్మాణ చతురుడు , గౌరవ్యులు శ్రీ నారా చంద్ర బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు ???శతమానం భవతు ??? @ncbn #Happy Birthday CBN’ అని ట్వీట్ చేశారు.