కన్నడ స్టార్ హీరోపై ఐటీ దాడులు
- సుమలత తరపున ప్రచారం నిర్వహిస్తున్న దర్శన్
- టి.నరసీపుర ఫాంహౌస్ పై ఐటీ దాడులు
- సమాచారం అందినా ప్రచారాన్ని కొనసాగిస్తున్న దర్శన్
కాంగ్రెస్ సీనియర్ నేత జీఏ బావా నివాసంపై కూడా నిన్న రాత్రి ఐటీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఐటీ దాడుల విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇదే రీతిలో పలువురు నేతలు, వారి అనుచరుల నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి. ఎన్నికల వేళ జరుగుతున్న ఐటీ దాడులు కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి.