దూరదర్శన్ లో సుమలత, నిఖిల్ సినిమాలకు బ్రేక్ వేసిన ఎన్నికల సంఘం
- మాండ్య నుంచి పోటీ చేస్తున్న సుమలత, నిఖిల్
- వీరి సినిమాలు ఓటర్లపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డ ఎన్నికల సంఘం
- ఏప్రిల్ 18న మాండ్య స్థానానికి పోలింగ్
ఏప్రిల్ 18న రెండో దశలో భాగంగా మాండ్య నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. సుమలత, సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఈ స్థానం నుంచి బరిలోకి దిగారు. సుమలతకు దర్శన్, యష్ లాంటి కన్నడ సినీ స్టార్లు మద్దతు తెలుపుతున్నారు.