మరదలికి బండి నేర్పుతూ... ఏలేరు కాలువలో పడి ఇద్దరూ మృతి!
- విశాఖపట్నం జిల్లాలో ఘటన
- టూ వీలర్ పై వెంకటరమణ, ఉమాదేవి
- అదుపుతప్పి కాలువలో పడిన బండి
- ఒక మృతదేహం లభ్యం
అయితే, ఉన్నట్టుండి కాలువ కట్టపై వాహనం అదుపుతప్పి నీళ్లల్లో పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు, నిన్న ఉదయం నుంచి వారి కోసం గాలించగా, ఉమాదేవి మృతదేహం మాత్రం లభ్యమైంది. వెంకటరమణ డెడ్ బాడీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది.