ఆన్‌లైన్ డేటింగ్‌కి అస్సలు ఒప్పుకోను.. ప్రపోజ్ చేస్తే చంపేస్తా: సోనాక్షి
- ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల్లో సోనాక్షి ఒకరు
- సోషల్ మీడియాలో చాలా యాక్టివ్
- ‘ఐ లవ్యూ’ అంటూ కామెంట్లు
- వార్నింగ్ ఇచ్చిన సోనాక్షి
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో పాల్గొన్న సోనాక్షి.. ‘అబ్బాయిలు ఎవరైనా సరే.. నాకు ఆన్‌లైన్‌లో ప్రపోజ్ చేస్తే చంపేస్తా. ఆన్‌లైన్ డేటింగ్‌కి నేను అస్సలు ఒప్పుకోను’ అని స్పష్టం చేసింది. దీనిపై అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.