చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వే చేపట్టిన రామ్ గోపాల్ వర్మ.. దర్శకుడికే జై కొట్టిన నెటిజన్లు!
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ ఇప్పటికే విడుదల
- రాజకీయంగా రేగుతున్న దుమారం
- 84 శాతం మంది నెటిజన్లు వర్మ వెంటే
వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘‘ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారు.. కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి -చంద్రబాబు’’ ‘‘నాది కుట్రా ? నిజమా?”-ఆర్జీవీ’’ అంటూ సర్వేను నిర్వహించారు. దీంతో వర్మ చెప్పింది నిజమేనని 84 శాతం మంది చెప్పగా, కుట్ర అని 16 శాతం మంది అభిప్రాయపడ్డారు.