అవయవదానం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన మెగాస్టార్ చిన్నల్లుడు!
- అపోలో ఆసుపత్రికి అంగీకార పత్రం
- చనిపోయాక దేన్నీ వెంట తీసుకెళ్లలేమని వ్యాఖ్య
- ట్విట్టర్ లో స్పందించిన కల్యాణ్ దేవ్
‘ట్విట్టర్ లో సరైన సందర్భంగానే అభిమానులు, ప్రజల ముందుకు రావాలనుకున్నా. మరణానంతరం నా అవయవాలను దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేశా. మనం ఈ ప్రపంచాన్ని వదిలివెళ్లేటప్పుడు దేన్నీ వెంట తీసుకెళ్లలేం’ అని కల్యాణ్ దేవ్ ట్వీట్ చేశారు.

