కొంచెం బరువు తగ్గాక ఆ ఫొటో పోస్ట్ చేస్తా: నెటిజన్ ప్రశ్నకు పాయల్ రాజ్ పుత్ సమాధానం!
- 'ఆర్ఎక్స్ 100'తో యువతకు దగ్గరైన పాయల్
- బికిని ఫోటోను కోరిన అభిమాని
- బరువు తగ్గగానే పోస్ట్ చేస్తానని వెల్లడి
ఆపై మరికొందరి ప్రశ్నలకు జవాబిస్తూ, తన తల్లితో కలిసి 'ఆర్ఎక్స్ 100' సినిమా చూస్తుంటే కాస్తంత ఇబ్బందిగా అనిపించిందని, కానీ ఇదంతా నీ వృత్తిలో భాగమేనంటూ అమ్మ అండగా నిలిచిందని అంది. ఇంకా తాను 'కేజీఎఫ్' చిత్రాన్ని చూడలేదని, సమయం దొరికితే చూస్తానని అంది. తన ప్రాధాన్యత తొలుత కుటుంబానికేనని, ఆపైనే కెరీర్ అని, సాంబార్ రైస్ ను ఇష్టంగా తింటానని చెప్పింది.