15 రోజుల క్రితం ప్రేమ వివాహం... నవ వధువు కిడ్నాప్!
- వనస్థలిపురంలో ఘటన
- పెళ్లికి అంగీకరించని పెద్దలు
- వరుడి ఇంటిపై దాడి, ఆపై కిడ్నాప్
ఈ క్రమంలో శనివారం రాత్రి నవీన్ రెడ్డి కుటుంబసభ్యులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి, అడ్డువచ్చిన వారిని కొట్టి, హేమను ఎత్తుకెళ్లి పోయారు. తన భార్యను ఆమె కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ, నవీన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంలో కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.