పిల్లల్ని నగ్నంగా నిలిపినందుకు... జైలుపాలైన హెడ్ మిస్ట్రెస్ భువనేశ్వరి!
- పుంగనూరులో కలకలం రేపిన ఘటన
- ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
- మెజిస్ట్రేట్ ఆదేశాలతో సబ్ జైలుకు తరలింపు
కాగా, జరిగిన ఘటనపై నాగరాజనాయుడు వివరణ ఇస్తూ, విద్యార్థులు సరిగ్గా చదవడం లేదని, ఆ కారణంగానే కాసేపు ఎండలో నిలబెట్టామని చెప్పిన ఆయన, తమ శరీరంపై పురుగులు పడ్డాయని వారు చెప్పడంతోనే, బట్టలు విప్పి చూశామే తప్ప, మరేం జరగలేదని అన్నారు. విద్యార్థులను చదివేలా చేసేందుకు కొన్ని చర్యలు తప్పవని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, స్కూలుపై విచారణ జరుగుతోందని, పాఠశాలను శాశ్వతంగా మూసివేయాల్సి వస్తే, ఇక్కడ చదువుతున్న 240 మందినీ మరో పాఠశాలలో చేరుస్తామని అధికారులు తెలిపారు.