శాంతాక్లాజ్ వేషంలో ఒబామా.. చిన్నారులతో ఆటపాటలు!
- శాంతాక్లాజ్ టోపీ, భుజాన కానుకల సంచి
- వాషింగ్టన్ లోని పిల్లల ఆసుపత్రికి వెళ్లిన ఒబామా
- చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు ఇలాగే ఉండాలని ఆకాంక్ష
ఈ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా ఒబామా పంచుకున్నారు. పిల్లలతో ఆడుకునే అద్భుతమైన అవకాశాన్ని తనకు కల్పించిన ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. చిన్నారుల ముఖాల్లోని ఈ చిరునవ్వులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని అభిలషించారు.

Thank you @BarackObama for making our patients’ day so much brighter. Your surprise warmed our hallways and put smiles on everyone’s faces! Our patients loved your company…and your gifts! https://t.co/bswxSrA4sQ ❤️ #HolidaysAtChildrens #ObamaAndKids pic.twitter.com/qii53UbSRS
— Children's National