Srikakulam District: పండిన పంట తుపాన్ పాలుకావడంతో పొలంలోనే కుప్పకూలిన రైతు!

షార్ట్స్‌లో చూడండి
పండించిన పంట పెథాయ్ తుపాన్ పాలుకావడంతో తట్టుకోలేకపోయిన ఓ రైతుకు గుండెపోటు రావడంతో పొలంలోనే కుప్పకూలిపోయిన హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. కొసమాల ప్రాంతానికి చెందిన రైతు గొట్టిపల్ల చిన్నవాడు తన పంట తుపాన్ ధాటికి దెబ్బతినడంతో తట్టుకోలేకపోయాడు. తన పొలంలోని వరద నీటిని దిగువకు వదిలేస్తున్న సమయంలో గుండెపోటుకు గురైన చిన్నవాడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
Go Back to Shorts
Srikakulam District
kosamala
pethai

More Telugu News