మెట్‌పల్లిలో టీఆర్ఎస్ నేతల పోస్టు కార్డుల ఉద్యమం
- విద్యాసాగర్‌రావుకి చాలా మంచి పేరుంది
- జిల్లా అభివృద్ధి జరుగుతుంది
- నాలుగు సార్లు ఎన్నుకున్నారు
విద్యాసాగర్‌రావుకు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గంతో పాటు జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం కలుగుతుందన్నారు. ప్రజల్లో విద్యాసాగర్‌రావుకి చాలా మంచి పేరుందని.. అందుకే నియోజకవర్గ ప్రజలు ఆయన్ను నాలుగు సార్లు ఎన్నుకున్నారన్నారు. చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పోస్ట్ కార్డులను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు పంపించారు.