కేటీఆర్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది: పల్లా రాజేశ్వర్ రెడ్డి
- ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేయాలి
- ఏకగ్రీవం అయ్యేలా చూడాలి
- ఓటుహక్కును నమోదు చేసుకోవాలి
జనవరిలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మార్చి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలకు జనరల్ సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీలను నియమించనున్నట్టు తెలిపారు. వీలైనంత వరకూ పంచాయతీలను ఏకగ్రీవం చేసేలా చూడాలన్నారు. అర్హత ఉన్నవారంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రాజేశ్వరరెడ్డి సూచించారు.