కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం.. ఓటమిపై చర్చ
- తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాజయం
- 19 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్
- ఈవీఎంల టాంపరింగ్‌పై చర్చ
టీడీపీతో జత కట్టడం వలన కలిగిన లాభ నష్టాలు, ఈవీఎంల ట్యాంపరింగ్ తదితర అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ సమీక్ష సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రమేశ్ రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, ఆరేపల్లి మోహన్ తదితరులు హాజరయ్యారు.