త్వరలోనే లోకేష్ బండారం బట్టబయలు: లక్ష్మీపార్వతి
- అవినీతి సొమ్ముతో తెలంగాణ ఓటర్లను కొనే ప్రయత్నం చేశారు
- ఏపీలో అంతులేని అవినీతి జరుగుతోంది
- త్వరలోనే చంద్రబాబు, లోకేష్ ల భాగోతం వెలుగులోకి వస్తుంది
రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులతో పాటు ప్రతి పథకంలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేల అక్రమాలకు హద్దు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేష్ ల బండారం బయట పడిందని... త్వరలోనే చంద్రబాబు, లోకేష్ ల భాగోతం వెలుగులోకి వస్తుందని అన్నారు.