పబ్లిక్ ఆఫర్ కు రానున్న ‘పతంజలి’?
- ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి
- ఈ నెలలోనే మీరొక శుభవార్త వింటారు
- సూచన ప్రాయంగా సంకేతాలిచ్చిన బాబా రాందేవ్
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయమై మాట్లాడుతూ, ‘ఈ నెలలోనే మీరొక శుభవార్త వింటారు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో పతంజలి పబ్లిక్ ఆఫర్ కు రానున్న విషయంపై రాందేవ్ సూచనప్రాయంగా సంకేతాలిచ్చినట్టయింది.