నోట్ల కట్టలు... జూబ్లీహిల్స్ లో రూ. 2.14 కోట్లు, షాద్ నగర్ ఈడెన్ గార్డెన్స్ లో రూ. 30 లక్షలు!
- షాద్ నగర్ లో ఓటర్లకు ప్రలోభాలు
- డబ్బు పంచుతున్నారని పోలీసులకు సమాచారం
- మెరుపుదాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు
- హైదరాబాద్ నుంచి మెదక్ కు రెండు కార్లలో డబ్బు
ఇదే సమయంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా, రెండు కార్లలో 2.14 కోట్లు కనిపించాయి. ఈ డబ్బుకు సరైన పత్రాలను చూపించడంలో వాహనదారులు విఫలం కావడంతో, డబ్బును సీజ్ చేసి, ఐటీ శాఖకు అప్పగించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ డబ్బును టీఆర్ఎస్ కు చెందిన ఓ నేత అనుచరులు వేర్వేరు కార్లలో మెదక్ కు తరలిస్తున్నట్టు సమాచారం.